రాజస్థాన్ లో కత్రినా కైఫ్..పెళ్లి వేడుకలు..!

టాలీవుడ్లోకి మల్లేశ్వరి సినిమా ద్వారా పరిచయమైంది హీరోయిన్ కత్రినా కైఫ్. ఆ తర్వాత తెలుగులో అడపాదడపా సినిమాలు చేసిన అవి ఆడకపోవడంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ. అయితే తాజాగా యూరి నటుడు విక్కీ కౌశల్ తోపెళ్లి ముహూర్తం ఖరారైంది అనే వార్త ఎక్కువగా వినిపిస్తోంది. ఇక అంతే కాకుండా డిసెంబర్ 8 9 తేదీలలో వివాహం జరగనున్నట్లు గా బాగా వార్తలు ప్రసారం అవుతున్నాయి.

- Advertisement -

కత్రినా కైఫ్ తన వెడ్డింగ్ కి సంబంధించినటువంటి పనుల్లో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక వీరి పెళ్లి వేడుకలు రాజస్థాన్ లోని సిక్స్ సెన్సస్ కోడలు వీరి పెళ్లి జరగబోతుంది అని వార్తలు బాగా వినిపిస్తున్నాయి. ఈ కోట రాజస్థాన్ లోని రాంథమ్ బోర్ నేషనల్ పార్కు 30 పై కిలోమీటర్ల దూరంలో ఈ కోట ఉన్నది. వీరి పెళ్లికి సల్మాన్ ఖాన్ తో పాటు మిగతా బాలీవుడ్ హీరోలు కూడా హాజరవుతున్నట్లు సమాచారం.

గత కొద్ది రోజుల నుంచి కత్రినా వ్యక్తికో డేటింగ్ లో ఉన్నట్లుగా వార్తలు బాగా వినిపించాయి. ఇక న్యూఇయర్ పార్టీని కూడా వీరిద్దరూ కలిసి చేసుకోవడం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక అంతే కాకుండా వీరిద్దరి ఒకేసారి కరోనా పాజిటివ్ రావడం కూడా గమనార్హం.

Share post:

Popular