పుష్ప సినిమాలో సునీల్ నటిస్తున్న రోల్ విడుదల..ట్వీట్ వైరల్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో అనసూయ, ఫహద్ ఫాసిల్ , సునీల్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే తాజా సునీల్ నటిస్తున్న రూల్ గురించి రేపు ఉదయం 10 :8 నిమిషాలకు తనకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేయబోతున్నట్లు పుష్ప టీమ్ సభ్యులు తెలియజేశారు.

ఈ సినిమా లో సునీల్ మంగళం శ్రీను గా నటిస్తున్నట్లుగా సమాచారం. ఇక తనకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి పోస్టర్ గాని, టీజర్ ను కాని విడుదల చేయలేదు. అందుచేతనే రేపు ఉదయం విడుదల చేయాలని చేస్తున్నారు.

ఇక ఈ సినిమాని హిందీలో కూడా విడుదల చేయడానికి సిద్ధపడ్డారు చిత్ర యూనిట్ సభ్యులు. ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీన ఈ సంవత్సరంలో విడుదల కానుంది. ఈ సినిమా రెండు విభాగాలుగా తెరకెక్కించడం జరిగింది. సునీల్ పాత్ర ఎలా ఉంటుందో అని ఆశ్చర్యంగా ఎదురుచూస్తున్నారో అభిమానులు.

Share post:

Latest