పవన్, బాలయ్య ఇంటి చుట్టూ రెండేళ్లు తిరిగిన శ్రీనువైట్ల.. అందుకేనా..?

ఇరవై సంవత్సరాలకు పైగా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్ శ్రీనువైట్ల, కేవలం మహేష్ బాబు, చిరంజీవి , ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలను మాత్రమే డైరెక్ట్ చేశాడు శ్రీనువైట్ల.

శ్రీను వైట్ల మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయకపోవడం చాలా బాధగా ఉంది అంటు చెప్పుకొచ్చాడు.మనసులో ఒక్కసారైనా పవన్ తో ఒక సినిమా అయినా చేసి ఉంటే బాగుండు అనిపించేది అని చెప్పుకొచ్చాడు. అలాంటి వ్యక్తితో నేను సినిమా చేస్తే బాగా సింక్ అవుతుందని నా నమ్మకం అని తెలియజేశాడు. పవన్ కళ్యాణ్ కు ఉన్న ఇమేజ్ కు, నా బాడీ లాంగ్వేజ్ కు కథ సూట్ అవుతే కచ్చితంగా సినిమా సక్సెస్ అవుతుందని నా నమ్మకం అని చెప్పుకొచ్చాడు డైరెక్టర్ శ్రీనువైట్ల.కానీ పవన్ కళ్యాణ్ నుంచి నాకు ఆఫర్ వచ్చినప్పటికీ. అది కుదరలేదు పోయింది. నా దగ్గర ఉన్న కథతో పవన్ కళ్యాణ్ కు రెండు లైన్లు వినిపించాను కానీ అవి ఆయనకు నచ్చలేదు చెప్పుకొచ్చాడు. దాంతో రెండు సంవత్సరాలపాటు ఆయన కథకి చెప్పిన నచ్చలేదు.

ఇక ఇదే తంతు లో హీరో బాలకృష్ణ తో కూడా సినిమా చేయలేకపోయాను అని చెప్పుకొచ్చాడు. బాలకృష్ణ విభిన్నంగా చూపించాలని తన మైండ్ సెట్ లో చాలా ఫ్యాన్స్ ఉన్నప్పటికీ నాకు ఆ అవకాశం రాలేదని తెలిపాడు.బాలకృష్ణ దర్శకులంతా ఒక వైపు మాత్రమే చూపిస్తున్నారు. వాళ్లలాగే నేను చూపిస్తూ తనదైన శైలిలో ఎంటర్టైన్మెంట్ ను కూడా చేయించగలరని అనుకొని కథ తీసుకొని రెండుసార్లు బాలకృష్ణ కలిశాను. కాని బాలకృష్ణ పాత్ర కథలో చెప్పలేకపోయాను తెలియజేశారు. అందుచేతనే వీరిద్దరి కాంబినేషన్ మిస్సయింది అని తెలియజేశాడు.

Share post:

Latest