దెయ్యంలా మారిన నిహారిక‌.. వామ్మో భ‌య‌పెట్టేస్తోందిగా!

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు గారాల కూతురు, న‌టి, నిర్మాత నిహారిక కొణిదెల తాజాగా దెయ్యంలా మారి.. అంద‌రినీ భ‌య‌పెట్టేస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. నిన్న హాలోవీన్ పండ‌గ‌. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకే పరిమితమైన ఈ పండగ కొన్నేళ్ల క్రితమే మన దేశంలోనూ ప్రవేశించింది.

May be an image of 1 person and standing

హైదరాబాద్‌తో పాటు ఇతర మెట్రో నగరాల్లోనూ యువత భయానక దుస్తులు ధ‌రించి ఎంతో హుషారుగా `హాలోవీన్ డే`ను సెల‌బ్రేట్ చేసుకుంటారు. ఈ క్ర‌మంలోనే నిహారిక సైతం గ‌త రాత్రి దెయ్యంగా మారిపోయి హాలోవీన్ పండ‌గను గ్రాండ్‌గా జ‌రుపుకుంది.

Niharika: బాబోయ్ నిహారిక ఏందీ ఇంత భ‌య‌పెట్టేస్తుంది.. ! | The News Qube

ఇక నిహారిక‌నే కాదు ఆమె భ‌ర్త చైత‌న్య‌ను కూడా దెయ్యం గా మార్చి అంద‌రిని భ‌య‌పెట్టించింది. మొత్తానికి వీరిద్ద‌రి షాకింగ్ లుక్స్ మాత్రం నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నారు. కాగా, గ‌తంలో వ‌రుణ్ తేజ్ , సాయి ధ‌ర‌మ్ తేజ్, చిరంజీవి వంటి వారు కూడా హాలోవీన్ గెట‌ప్‌లోకి మారి సంద‌డి చేసిన విష‌యం తెలిసిందే.

Megastar Chiranjeevi Family Halloween Celebrations

Share post:

Latest