నాగ్ వేసుకున్న షర్ట్ ధర తో ఒక పెళ్లి చేయోచ్చు..!!

టాలీవుడ్ హీరో నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 60 సంవత్సరాల వయసులో కూడా ఎంతో యంగ్ గా, ఎనర్జిటిక్ గా కనిపిస్తూ ఉంటాడు. ఈ వయసులో కూడా తన అందంతో ప్రేక్షకులను మై మరిపిస్తూ ఉంటాడు. ఇక తన ఫిజిక్ మెయింటైన్ మీద ఎక్కువగా అమల స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు గా తెలుస్తోంది.

ఇక నాగార్జున వేసే డ్రెస్ విషయంలో కూడా తన ఇద్దరు కొడుకుల ను మించే విధంగా ఉంటుంది. ఆయన వేసుకునే కాస్ట్యూమ్స్ వరల్డ్ లోనే టాప్ మోస్ట్ బ్రాండెడ్ అని తెలుస్తోంది. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో వేసే టు అన్నీ చాలా బ్రాండెడ్ వస్త్రాలు అన్నట్లుగా సమాచారం. అయితే గతవారం వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున సిల్క్ షర్టు వేసుకొని అదిరిపోయే లుక్ తో ఆడియెన్స్ ను అలరించాడు.

ఇక షర్ట్ uas డాలర్స్ ప్రకారం..$1110 రూపాయలు అదే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 82,211 రూపాయలు అన్నమాట. అయితే ఈధర తో చిన్నపాటి వివాహం అవుతుంది అన్నట్లుగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.