మోహన్ బాబుకు తెలియకుండా..మంచు విష్ణు చేసిన తప్పు ఇదే..?

బాలకృష్ణ బుల్లితెరపై unstoppable షో లో పోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ రోజున అషో కి సంబంధించి మొదటి ఎపిసోడ్ ను విడుదల చేశారు. ఈ షో కి గెస్ట్ గా మంచు ఫ్యామిలీ వచ్చింది. ఇక వీరిద్దరూ కలిసి పొలిటికల్, పర్సనల్, సినిమా విషయాలకు సంబంధించి అన్ని అంశాలపై చర్చించుకున్నారు. ఇక బాలకృష్ణ నటించిన ఒక సినిమాలోని పాట”దంచవే మేనత్త కూతురా.. వడ్లు దంచవే”అనే పాటకి బాలయ్యతో పాటు మంచు లక్ష్మి డాన్స్ వేశారు.

ముఖ్యంగా ఈ పాట ఎక్కడ వినిపించిన సరే మంచు లక్ష్మిని ఈ పాటకు డాన్స్ వేస్తుంది అట. ఇక మరొక సారి అడిగి మరి బాలకృష్ణతో కలిసి ఈ పాటకి డాన్స్ వేసింది మంచు లక్ష్మి. అయితే మోహన్ బాబు కు తెలియకుండా మంచు విష్ణు “దంచవే మేనత్త కూతురా'”అనే టైటిల్ ను ఆరు సంవత్సరాల క్రితమే రిజిస్ట్రేషన్ చేయించుకుని పెట్టుకున్నాడట. ఇది ఈ సోదర అందరికీ తెలియజేశాడు మంచు విష్ణు ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు.

Share post:

Latest