హీరో పునీత్ మరణానికి కారణం వారేనా..పోలీస్ స్టేషన్ లోఫిర్యాదు..!

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మృతితో కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుండి అతను మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. వైద్యం అందించిన వైద్యులు నిర్లక్ష్యంగా కారణంగా ఆయన మృతి చెందారని పోలీస్ స్టేషన్ లో కొంతమంది ఫిర్యాదులు  చేశారు.

అయితే పునీత్ కుటుంబం వైద్యుడు రమణ రావు ను తక్షణమే అరెస్ట్ చేయాలంటూ ఫిర్యాదుల పేర్కొనడం జరిగింది. ఈ వ్యవహారంతో డాక్టర్ రమణారావు నివసించే ఇంటి వద్ద మరియు అతని క్లినిక్ వద్ద పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది.

పునీత్ రాజ్ కి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని, అంతేకాక తన క్లినిక్ కు వచ్చిన సమయంలో ప్రధమ చికిత్స చేసినట్లు డాక్టర్ రమణరావు తెలపడం జరిగింది. ఆ తరువాత చికిత్స కోసం విక్రమ్ ఆసుపత్రికి తీసుకు వెళ్లారని తెలియజేశాడు డాక్టర్. అక్కడి వైద్యులు పునీతులు కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. అయితే గత నెల 29వ తేదీన జిమ్ము చేస్తూ గుండెపోటుకు గురయ్యాడు హీరో పునీత్.

Share post:

Popular