ఒకప్పటి హీరోయిన్ రజనీ ప్రస్తుతం ఎలా ఉందో తెలుసా?

హీరోయిన్ రజిని గురించి ఈ తరం వారికి ఈ సరిగ్గా తెలియక పోవచ్చు కానీ, రెండు దశాబ్దాల క్రితం వరకు తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటించి సుమారుగా 200 పైగా సినిమాలలో నటించింది. మొదట 1985లో బ్రహ్మముడి అనే తెలుగు సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా కొనసాగుతూ ఎంతోమంది అభిమానుల మనసులని దోచుకుంది. ఇండస్ట్రీలో బిజీగా ఉంటున్న సమయంలోనే ఆమె తల్లిదండ్రులు చూపించిన ఒక ఎన్నారై డాక్టర్ ని పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడింది. పెళ్లి తర్వాత తిరిగి పూర్తిగా దూరం అయ్యి తన వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది.

పెళ్లి తర్వాత భర్తతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని తన ముగ్గురు పిల్లలతో కలిసి బెంగళూరులో ప్రస్తుతం నివసిస్తోంది. ఇక ఈమె ఎటువంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చి ఆ తర్వాత ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచుకోవడంతో పాటు, విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఒకసారి ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో షూటింగ్ చూడడానికి వెళ్లిన రజిని ని చూసి ఆమె వివరాలు తెలుసుకుని తన తరువాత చిత్రం కోసం ఆమెను హీరోయిన్ గా తీసుకోవాలని తల్లిదండ్రుల ఒప్పించాడట. మొదటిసారిగా తమిళం లోకి ఎంట్రీ ఇచ్చింది.

Share post:

Popular