సినీ ఇండస్ట్రీ ని ఏలిన.. అక్క చెల్లెలు విరే..!

సినిమా ఇండస్ట్రీలో ఒకే కుటుంబం నుంచి ఎంతో మంది నటులు పరిచయమవుతూనే ఉంటారు. అలా స్టార్ హోదాను కూడా సంపాదించారు.ఇదిలా ఉంటే ఒకే కుటుంబానికి చెందిన పలువురు అక్కాచెల్లెళ్లు ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు రాణిస్తున్నారు. ఈరోజు సిస్టర్స్ డే సందర్భంగా అలా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆ సోదరీలు ఎంత మందో చూద్దాం.

1). నగ్మా-జ్యోతిక-రోషిని:

nagma-sisters - Chai Pakodi

తెలుగు సినీ నటి నగ్మా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తన అందంతో నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఆమె చెల్లెలు జ్యోతిక ,రోహిణి కూడా హీరోయిన్ గా నటించారు.

2). కార్తీక నాయర్-తులసి నాయర్:

 కార్తీక నాయర్ - తులసి నాయర్ : సౌత్ ఇండియా హీరోయిన్స్ కార్తీక, తులసి. వీళ్ళు పలు సినిమాలలో నటించారు. కార్తీక తెలుగులో పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు. ఇక తులసి పలు సినిమాలలో నటించగా ప్రస్తుతం చదువుపై దృష్టి పెట్టింది.
సౌత్ ఇండియా హీరోయిన్ కార్తీక, తులసి వీళ్లు పలు సినిమాల్లో నటించారు. హీరోయిన్ గా కార్తీక తెలుగులో కూడా మంచి నటిగా గుర్తింపు పొందింది. ఇక తన చెల్లెలు తులసి హీరోయిన్ గా చేసి ఆ తర్వాత చదువు పై దృష్టి పెట్టింది.

3). శృతిహాసన్-అక్షర హాసన్:

Shruti Haasan dedicates pet cat Clara's new video to sister Akshara. Watch - Movies News
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది హీరోయిన్ శృతిహాసన్. ఈ మధ్య కాస్త సినిమాలకు దూరంగా ఉన్న మళ్లీ రీ ఎంట్రీ తో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక అక్షర హాసన్ కూడా బాలీవుడ్లో హీరోయిన్ గా ,సహ దర్శకురాలిగా మంచి సక్సెస్ అందుకుంది.

4). కాజల్ అగర్వాల్-నిషా అగర్వాల్:

Nisha Aggarwal wants her sister Kajal Aggarwal to have a baby soon for THIS reason | Hindi Movie News - Times of India
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నది. ఇక ఈ మధ్య వివాహం కూడా చేసుకుంది. తన చెల్లెలు నిషా అగర్వాల్ కూడా కొన్ని సినిమాలలో నటించింది కానీ అంతగా సక్సెస్ కాలేదు.

5). ఆర్తి అగర్వాల్-అతిథి అగర్వాల్:

 ఆర్తి అగర్వాల్ - అదితి అగర్వాల్: ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించింది. ఇక ఈ లోకాన్ని విడిచివెళ్లిన ఇప్పటికి అభిమానుల గుండెల్లో నిలిచింది. ఇక తన సోదరి అదితి అగర్వాల్ గంగోత్రి సినిమాలో హీరోయిన్ గా నటించింది. కానీ తను అంత సక్సెస్ మాత్రం అందుకోలేదు.
ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు పొందింది హీరోయిన్ ఆర్తి అగర్వాల్. ఇక తన సోదరి అతిథి అగర్వాల్ కూడా గంగోత్రి సినిమాలో నటించి ఆ తర్వాత సినిమాలకు దూరం అయింది.

ఇక వీరితో పాటే సంజన-నిక్కీ గల్రాని, శాలిని-షామిలీ, రాధిక-నిరోషా, జయసుధ-సుభాషిని, జ్యోతిలక్ష్మి-జయమాలిని, నమ్రత శిరోద్కర్-శిల్పా శిరోద్కర్, శిల్పా శెట్టి-షమిత శెట్టి, జాన్వీ కపూర్-ఖుషి కపూర్, ఇక వీరే కాకుండా మరికొంత మంది కూడా ఉన్నారు.

Share post:

Latest