బర్తడే రోజున..కోహ్లీ కి అరుదైన గిఫ్ట్ ఇచ్చిన అనుష్క శర్మ..?

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బర్త్ డే సందర్భంగా ఈరోజున కోహ్లీకి అందరూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక కోహ్లీ రోజున 33 వ బర్త్ డే వేడుకలు చేసుకోబోతున్నాడు. విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ఒక ఎమోషనల్ పోస్ట్ చేయడం వల్ల అది వైరల్ గా మారుతుంది.

అనుష్క శర్మ కోహ్లీకి ఇన్స్టాగ్రామ్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసింది. కోహ్లీ తో దిగినటువంటి ఒక ఫోటోను అభిమానులతో పంచుకుంది. కోహ్లీ చాలా నిజాయితీ పరుడు అని.. ఉక్కు సంకల్పం కలిగిన వ్యక్తి అని ప్రశ్నించింది.

దుబాయ్ బీచ్ లో దీపావళి వేడుకల సందర్భంగా కోహ్లీతో దిగిన ఫోటోను అనుష్క షేర్ చేసింది అనంతరం ఎమోషనల్ క్యాప్షన్ కూడా చేసింది. ఈ ఫోటో కు నీ జీవన విధానానికి ఫిల్టర్ అవసరం లేదు. నిరాశ నుంచి త్వరగా బయట పడే నీలాంటి వ్యక్తిని నేను చూడలేదు. నువ్వు ప్రతిరోజు అభివృద్ధి చెందుతూనే ఉంటావు.. నాకు తెలుసు అంటూ అనుష్క శర్మ వ్యాఖ్యానించింది

మనం ఇలా సోషల్ మీడియా ద్వారా మాట్లాడుకునే మనుషులను కాదు.. అయితే నువ్వు ఎంత అద్భుతమైన మనిషి ఈ ప్రపంచానికి గట్టిగా అరిచి చెప్పాలనిపిస్తుంది. నీ మనస్తత్వం గురించి తెలిసిన వ్యక్తులు అదృష్టవంతులు, ప్రతి దాన్ని మరింత అందంగా చేస్తున్నందుకు నికు ధన్యవాదాలు. హ్యాపీ బర్తడే అంటూ అనుష్క ఇన్స్ట గ్రామ్ కోహ్లీకి శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చింది.

https://www.instagram.com/p/CV4iyW_JcnS/?utm_source=ig_web_copy_link

Share post:

Latest