బంగారంతో ఎయిర్ పోర్ట్ లో పట్టుబడిన హార్దిక్ పాండ్య..!

టీమిండియా క్రికెట్ ప్లేయర్స్ ఎంతో అద్భుతంగా తమ ఆటను ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే అలాంటి వారిలో ఇండియన్ క్రికెట్ ప్లేయర్ హార్దిక్ పాండ్య కూడా ఒకరు. తన బౌలింగ్ తో తన బ్యాటింగ్ తో ప్రేక్షకులను ఆనందపరుస్తూ ఉంటాడు. అయితే తాజాగా హార్దిక్ పాండ్య పై ఒక విషయం బాగా వైరల్ గా మారుతోంది వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం.

హార్దిక్ పాండ్య నుంచి తాజాగా ముంబై ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు రెండు విదేశీ చేతి గడియారాలు గుర్తించారు. ఇటీవలే టీ20 ప్రపంచకప్ పూర్తి అయిన సంగతి మనకు తెలిసిందే. UAE నుంచి తిరిగి వస్తున్న సమయంలో ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు వాటిని గుర్తించారు. తన చేతికి ఉన్న రెండు వాచ్ లకు సంబంధించి ఎటువంటి రసీదులు లేకపోవడంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

Hardik Pandya: Custom officials seize 2 watches worth 5 Crore from Hardik

ఆ వాచ్ ల కరీదు దాదాపుగా 5 కోట్ల రూపాయలు ఉన్నట్లుగా సమాచారం. మరొకవైపు గతేడాది కూడా హార్దిక్ పాండ్య సోదరుడు కృనాల్ పాండ్య ఇలాగే దొరికిపోయాడు. దుబాయ్ నుంచి ముంబై కి వచ్చినప్పుడు అధికారులు పలు వాచ్ లతో సహా భారీ మొత్తంలో బంగారం ఉన్నట్లుగా గుర్తించారు .

Share post:

Latest