యాంకర్ సుమ.. జయమ్మ పంచాయతి.. ఫస్ట్ లుక్ విడుదల..!

యాంకర్ సుమ, ప్రతి ఒక్కరికీ సుపరిచితమే. అడపదడప సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. అయితే తాజాగా గత కొద్దిరోజుల నుంచి యాంకర్ సుమ ఒక సినిమాలో నటిస్తోంది అన్నట్లుగా వార్తలు వినిపించాయి. అందుకు సంబంధించిన వీడియోలు, పోస్టర్లు విడుదలయ్యాయి. అయితే తాజాగా ఆ సినిమాకు సంబంధించి మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది.

ఇక ఈ సినిమా టైటిల్ విషయానికి వస్తే జయమ్మ పంచాయతీ అనే సినిమా టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకుడుగా వహిస్తున్నాడు. ఈ సినిమా పల్లెటూరి కథ తో సాగే చిత్రం గా కనిపిస్తోంది. ఇక ఈ సినిమా లో సుమ మా ఊరికి పెద్ద మనిషిలా కనిపిస్తుంది. ఇక ఊరి బయట గుడి ఆ గుడి ముందర అందరూ ప్రజలు కూర్చొని ఏదో సమావేశమైనట్లు గా కనిపిస్తోంది.

ఇక యాంకర్ సుమ రోజులో ఏదో ఉంచుతున్నట్లు గా కనిపిస్తూ.. ఆమె చీర పైట కొంగు మీద తన ఊరి మొత్తాన్ని చూపిస్తోంది. అయితే ఈ సినిమా పోస్టర్ పైన చూస్తే ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యేలా కనిపిస్తోంది

Share post:

Latest