ఆ నీచుడు చెప్పిన మాటలు వినే..అన్నగారిని వదులుకున్న..మోహన్ బాబు..!

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు ఆహా ఓటి ప్లాట్ ఫామ్ లో సరి కొత్తగా ఒక టాక్ షోను తొలిసారిగా ప్రసారం చేయడం జరిగింది. ఇక ఈ షో ని దీపావళి కానుక ఈ రోజున ప్రసారం చేయడం జరిగింది. ఈ షోకు హోస్ట్గా బాలకృష్ణ వస్తున్నాడు.ఈ షో పేరు unstoppable. ఇందులో మొదటి ఎపిసోడ్ కు మంచు ఫ్యామిలీ రావడం గమనార్హం.

ఇక వీరిద్దరూ మధ్య ప్రశ్నల యుద్ధం జరిగింది.. అలా బాలకృష్ణ మాట్లాడుతూ..అన్న ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ఉండగా.. ఆ పార్టీ కాదనుకొని.. మీరు బయటకు వచ్చి ఇప్పుడు మరో పార్టీలో ఎందుకు చేరారని బాలకృష్ణ మోహన్ బాబును ప్రశ్నించారు. ఈ విషయంపై మోహన్ బాబు మాట్లాడుతూ.. తాను చంద్రబాబు ఉ చెప్పిన చెప్పుడు మాటలను విని అన్నగారు ఎన్టీఆర్ ను కాదనుకొని ఆయనకు దూరమయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ తరువాత స్నేహితులు రజనీకాంత్ తో కలిసి వెళితే మోహన్ బాబు నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా అనే సరికి నాకు నోట మాట రాలేదు అని చెప్పుకొచ్చాడు మోహన్ బాబు. ఇక ఆ తరువాత క్రమశిక్షణ లేదని చంద్రబాబు నన్ను బయటకు పంపేశారు అని తెలియజేశాడు.

Share post:

Latest