మ‌త్తెక్కిస్తున్న పూర్ణ లేటెస్ట్ పిక్స్ చూస్తే ఎవ్వ‌రైనా ఆమెకు దాసోహ‌మే!

November 21, 2021 at 9:22 am

న‌టి పూర్ణ‌.. ఈమె అసలు పేరు షామ్నా కాసిం. కేర‌ళ‌కు చెందిన ఈ భామ‌.. డ్యాన్స‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి మోడ‌ల్‌గా, ఆపై న‌టిగా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది.

 అంతేకాకుండా..ఆ మధ్య వచ్చిన 'జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా' మూవీ కూడా మంచి పేరు తీసుకొచ్చింది పూర్ణకు. అయితే ఆ సినిమా హిట్టైన..తెలుగులో మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు ఈ భామకు. ఇప్పటివరకు దాదాపు మలయాళం , తెలుగు , తమిళ్ , కన్నడం కలిపి 40 సినిమాల్లో నటించింది పూర్ణ.. Photo : Instagram

రవిబాబు దర్శకత్వంలో వచ్చిన హారర్ చిత్రాలు అవును, అవును 2 లతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన పూర్ణ‌.. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, క‌న్న‌డ‌ భాషల్లో న‌ల‌బైకి పైగా చిత్రాల్లో న‌టించింది.

 Poorna : పూర్ణ.. అల్లరి నరేష్ హిరోగా వచ్చిన 'సీమ టపాకాయ్' సినిమాతో తెలుగు వారికి ఎక్కువగా తెలిసింది. ఆ సినిమా తర్వాత రవిబాబు దర్శకత్వంలో వచ్చిన 'అవును', 'లడ్డుబాబు', 'అవును 2' మొదలగు సినిమాలు చేసి పాపులర్ అయ్యింది.  Photo : Instagram

అయితే అందం, అభిన‌యం, అద్భుత‌మైన టాలెంట్ ఉన్న‌ప్ప‌టికీ.. పూర్ణ స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎద‌గ‌లేక‌పోయింది. ప్ర‌స్తుతం ప‌లు టీవీ షోల ద్వారా బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న ఈ భామ‌.. వెండితెర‌పై బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో తెర‌కెక్కిన `అఖండ‌` చిత్రంలో ఓ కీల‌క పాత్ర పోషిస్తోంది.

 Poorna : పూర్ణ.. కల్యాణ్‌ జీ గోగన దర్శకత్వంలో ఇటీవల సుందరి అనే సినిమాలో నటించింది. ఈ సినిమాను రిజ్వాన్‌ నిర్మించారు. ఈచిత్రం  ఇటీవల విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. Photo : Instagram

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 2న గ్రాండ్ రిలీజ్ కానుంది. అలాగే పూర్ణ ఇటీవ‌లె `3 రోజెస్‌` అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ ఆహాలో ఈ సిరీస్ స్ట్రీమ్ అవ్వ‌గా.. అందులో పూర్ణ న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి.

 అంతేకాకుండా..ఆ మధ్య వచ్చిన 'జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా' మూవీ కూడా మంచి పేరు తీసుకొచ్చింది పూర్ణకు. అయితే ఆ సినిమా హిట్టైన..తెలుగులో మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు ఈ భామకు. ఇప్పటివరకు దాదాపు మలయాళం , తెలుగు , తమిళ్ , కన్నడం కలిపి 40 సినిమాల్లో నటించింది పూర్ణ.. Photo : Instagram

మొత్తానికి అటు బుల్లితెర‌పై, ఇటు వెండితెరపై బిజీ బిజీగా గ‌డుపుతున్న పూర్ణ‌.. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ మ‌త్తెక్కించే అందాల‌తో కుర్ర‌కారుకు పిచ్చెక్కించేస్తుంది. తాజాగా కూడా చీర‌, లంగా ఓణీలో కిర్రాక్‌గా ఫొటోలకు పోజులిచ్చింది. పూర్ణ లేటెస్ట్ పిక్స్ చూస్తే ఎవ్వ‌రైనా ఆమెకు దాసోహం అవ్వాల్సిందే. అంత అందంగా పూర్ణ మిస్మ‌రైజ్ చేస్తోంది.

Actress Poorna New Latest Photo Shoot in Saree | Tupaki English

Actress Poorna New Latest Photo Shoot in Saree | Tupaki English

Actress Poorna New Latest Photo Shoot in Saree | Tupaki English

మ‌త్తెక్కిస్తున్న పూర్ణ లేటెస్ట్ పిక్స్ చూస్తే ఎవ్వ‌రైనా ఆమెకు దాసోహ‌మే!
0 votes, 0.00 avg. rating (0% score)

Related Posts