వీరు ఈ మగువలను పెళ్లి చేసుకోవడానికి గల ముఖ్య కారణం ఇదే..!

వివాహమనేది నూరేళ్లపంట. పెళ్ళిళ్ళు స్వర్గంలోనే నిర్ణయించబడతాయని అంటుంటారు. అయితే ఎవరి పెళ్లి ఎలా చేసుకుంటారో చెప్పలేము. ముఖ్యంగా ఈ మధ్య యువత ప్రేమ వివాహానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. సాధారణ వ్యక్తి నుండి సెలబ్రిటీస్ వరకు ఎవరైనా ప్రేమలో పడటం సహజం. అలా టాలీవుడ్ లో కొందరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మరికొందరు తన ఫ్రెండ్స్ ని వివాహం చేసుకున్నారు

Allu Arjun & Sneha Reddy: Love Story Turned Into Marriage | Indian  Celebrity Events

1).అలాంటి వారిలో ముఖ్యంగా అల్లు అర్జున్, స్నేహ రెడ్డి. వీరిద్దరూ మంచి స్నేహితులు.2011 లో ఇద్దరి పెళ్లి జరిగింది. ఫ్రెండ్ ద్వారా పరిచయమైన వీరు ప్రేమకు దారి తీసింది. దాంతో వివాహం చేసుకున్నారు.

Upasana Konidela on Twitter: "❤️ #RamCharan… "

2). రామ్ చరణ్ ఉపాసన కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. స్పోర్ట్స్ క్లబ్ లో ఉపాసన చూసి, ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఒకరిపై ఒకరికి ఇష్టం కలవడంతో 2012 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు.

Inside Nikhil Siddhartha and Pallavi Sharma's lockdown wedding. See pics |  IndiaToday

3). యంగ్ హీరో నిఖిల్ డాక్టర్ పల్లవిని వివాహం చేసుకున్నాడు. ఫ్రెండ్ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి..2020 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు.

Virata Parvam' Actor, Rana Daggubati Accepts He Has Changed After His  Wedding With Miheeka Bajaj

4). దగ్గుబాటి రానా, మిహిక వివాహం గత సంవత్సరం జరిగిన విషయం. వెంకటేష్ పెద్ద కూతురు ద్వారా మిహిక పరిచయమై.. ఆ పరిచయం కాస్త పెళ్లి దాకా వెళ్ళింది.

Nithiin and Shalini's pre-wedding festivities begin ahead of July 26 wedding.  See pics - Movies News

5). నితిన్ శాలిని ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 8 సంవత్సరాల క్రితం కావాలి ఫ్రెండ్గా పరిచయం ఏర్పడి, ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు గా ప్రేమించుకుంటూ..2021 లో వివాహం చేసుకున్నారు.