వైరల్ అవుతున్న స్టార్ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫొటోస్..!

ఈ మధ్యకాలంలో కరోనా వచ్చిన తర్వాత చాలా మంది ఇళ్ళ లోనే ఉంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎంతో మంది స్టార్ హీరోయిన్లు తమ చిన్ననాటి ఫోటోలను వెతికి మరీ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సోనాక్షి సిన్హా కూడా తన చైల్డ్ హుడ్ ఫొటోస్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి అభిమానులకు సంబరాన్ని పంచుతోంది..

Childhood photos of Sonakshi Sinha

ఈమె బాలీవుడ్ స్టార్ హీరో శత్రుఘ్నసిన్హా కూతురు.ఎంత బొద్దుగా ఫోన్లో మాట్లాడుతూ అందరిని ఆకట్టుకుంటున్న ఈ చిన్నారి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమానే అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇలా ఫోన్లో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంది సోనాక్షీ..ఇక ‘దబాంగ్’ సినిమా ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.పలు సినిమాల్లో నటిస్తూ వరుస అవకాశాలను అంది పుచ్చుకుంటూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.ఈ ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయ్ ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు స్టార్ హీరోయిన్

ఇక సోనాక్షి సినిమాలో మంచి మంచి విజయాలతో దూసుకుపోతూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమె తన చిన్ననాటి ఫోటోస్ షేర్ చేయడంతో సోషల్ మీడియాలో విపరీతమైన లైక్స్ , షేర్స్ వస్తున్నాయి. అంతేకాదు సోనాక్షి ఎంత ముద్దుగా ఉందో అంటూ కూడా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు..అయితే ఆ ఫోటోలను మీరు కూడా ఒకసారి చూసేయండి.

Share post:

Popular