ఉద్యోగులకు శుభవార్త తెలిపిన కేంద్రం..!!

రెండు రోజుల క్రితమే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కరువు భత్యాన్ని పెంచింది. తాజాగా ఇప్పుడు ఒక మరొక శుభవార్త ను కూడా ప్రకటించింది. ఇప్పుడు కొంత మంది ఉద్యోగుల వేతనాలపై ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇస్తున్నట్లుగా తెలుపుకువచ్చింది. ఈ ఇంక్రిమెంట్ ప్రయోజనం 7 పే కమిషనర్ కి సంబంధించింది. ఆరోవ స్థాయి అధికారులకు కేటాయించడం జరిగింది. ఈ ర్యాంకు అధికారులు మిలటరీ, విభాగంలో పనిచేసే వారు.

ఇక level 5A,10A,10B,12A,12B,13B అధికారులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ ను పొందుతారని తెలియజేసింది. ఇంక్రిమెంటు ను అంతర్జాతీయ క్రీడా పోటీలలో పాల్గొన్న అధికారులు కూడా ఇస్తారు అన్నట్లుగా తెలియజేసింది. ఇక ఎవరెవరికి ఎంత జీతాలు అందుతాయి అనే విషయని కి వస్తె.. లెవెల్ ఫైర్ ఆఫీసర్ ల జీతం-570 రూపాయలు, 10A, ఆఫీసర్ల జీతం-1240 రూపాయలు.10B, ఆఫీసర్ల జీత-1240 రూపాయలు.12A, ఆఫీసర్ల జీవితం-1690 రూపాయలు.12B, ఆఫీసర్ల జీత-1690 రూపాయలు పెంచనుంది.

ఇక ఇటీవలే కరువు భత్యం కింద అలవెన్సులు 3 శాతం పెంచుతూ పెద్ద నిర్ణయాన్ని తీసుకుంది ప్రభుత్వం. ఏదిఏమైనా ఈ సారి దీపావళికి మంచిదమ్మాకా వంటి ప్రయోజనం కలిగింది కేంద్ర ప్రభుత్వం.

Share post:

Latest