శృంగార తార షకీలా తన తండ్రి గురించి కొన్ని నిజాలు తెలిపింది..!

శృంగార తార షకీలా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమెకు ఉన్న పాపులారిటీ సినీ హీరోలకు కూడా ఉండేది కాదు అప్పట్లో. షకీలా సినిమా అంటే స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను వాయిదా వేసుకునేవారు. అంతటి క్రేజ్ ను సంపాదించుకుంది ఈమె. ఇక అంతే కాకుండా ఆమె అభిమానుల చేత గుడి కట్టించుకుని పూజలు కూడా చేయించుకున్నది.

తన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ..” మా నాన్నకు నేనంటే ఎంతో ఇష్టం”చిన్నప్పుడు నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే వారు నా కష్టాలను ఆయన దగ్గరనుండి చూశారు. ఓ సినిమా షూటింగ్లో నాన్న నాతో పాటు షూటింగ్ సెట్లో వచ్చారు. ఆ సన్నివేశంలో నేను ఒక భవనం పైనుంచి దూకి కావాలి. డ్యూటీ లేకపోవడంతో నేను అలాగే దూకేసాను. దాంతో నా కాలు విరిగింది. ఆ విషయం తెలిసి మా నాన్నకు గుండె పోటు వచ్చింది.

ఇలాంటి యాక్షన్ తరహా సన్నివేశాలు చేయొద్దని నాన్న చెప్పారు అంటూ షకీలా కన్నీరు పెట్టింది. ఇక ఇదంతా తాజాగా క్యాష్ ప్రోగ్రాం లో చెప్పుకు వచ్చింది షకీలా.

Share post:

Latest