సమంత విడాకులు తీసుకున్న తర్వాత చిన్మయి పోస్ట్.. వైరల్..!

సమంత నాగచైతన్య విడిపోయిన అనంతరం సింగర్ చిన్మయి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. పెళ్లికి ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఒక్కటే సరిపోదు అంటూ నటి సమంత ప్రాణ స్నేహితులు అందరిని చేసిన పోస్టు ప్రస్తుతం బాగా వైరల్ గా మారుతోంది. చైతన్య సమంత విడిపోతున్న కొద్ది గంటల ముందు ఏమి ఇష్టం వేదికగా ఈ పోస్ట్ ద్వారా ఒక సందేశాన్ని అందించింది.

- Advertisement -

వివాహం చేసుకోవడానికి ముందు.. మీ ఖర్చులు ఆదాయం,అప్పులు,మతం,అభిరుచులు,ఇష్టాయిష్టాలు పిల్లల పెంపకం పై అభిప్రాయాలు, చిన్ననాటి భయాలు, కుటుంబంలో ఉన్న ఆరోగ్య పరిస్థితులు, కలల నివాస, కెరియర్, విద్య, మానసిక ఆరోగ్యం, రాజకీయాలపై మీకున్న ఆలోచనలు, వైవాహిక జీవితం, జీవిత భాగస్వామి పై మీకున్న అంచనాలు గురించి ముందే చర్చించండి. ఎందుకంటే జీవితానికి ప్రేమ ఒక్కటే సరిపోదు కాబట్టి. సందేశాన్ని చిన్మయి షేర్ చేసింది.

ఇక తాజాగా సమంత తన పేరును మార్చుకుంటూ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ట్విట్టర్ ఖాతా కు సమాధానం అని పేరు పెట్టుకున్నారు. ఫేస్బుక్ ఖాతా మాత్రం సమంత అక్కినేని పేరుతో కొనసాగుతున్న విశేషం.

Share post:

Popular