రాజమౌళి భార్యను.. చిత్రహింసలు చేసింది ఎవరో తెలుసా..?

టాలీవుడ్ లో దిగ్గజ ధీరుడు రాజమౌళి అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇక ఈయన ఎన్నో వైవిధ్యమైన సినిమాలలోనటించి మంచి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా అవుతున్నాడు. సినీ ఇండస్ట్రీ కి ఎటువంటి కొత్తదనాన్ని పరిచయం చేయాలన్న కేవలం అది రాజమౌళి కే సాధ్యం అన్నట్లుగా పేరు సంపాదించుకున్నాడు. రాజమౌళి రమాదేవి భార్య అన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె గురించి ఒక ఒక విషయం తెలుసుకుందాం.

వాస్తవానికి రాజమౌళి రమాదేవి కి రెండవ భర్త. కానీ తన మొదటి భర్త తాగి వచ్చి ప్రతిరోజు తన చిత్రహింసలు పెడుతున్న డంతో అతని నుంచి విడాకులు తీసుకొని కొద్ది రోజులపాటు రమాదేవి వాళ్ళ ఇంట్లో నే ఉండగా.. రాజమౌళి కీరవాణి ఫ్యామిలీ లో చాలా బంధుత్వం ఉండటంతో రమాదేవి ని వివాహం చేసుకున్నాడు రాజమౌళి. అందుకు కారణం ఆమె మంచి తత్వాన్ని చూసి రాజమౌళి ఆమెను ప్రేమించి వివాహం చేసుకున్నాడని సమాచారం.తన సక్సెస్ లో కూడా రాజమౌళికి తన భార్య సహకారం ఎంతో ఉంది అన్నట్లుగా ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు.