ప్రకాష్ రాజ్ ని మా అందుకే బ్యాన్ చేసిందా..!

ప్రకాష్ ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న పేరు. ఎందుకంటే ఈయన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు నిలబడిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఈ మధ్యన కొంతమంది విమర్శకుల పాలవుతున్నారు. గతంలో కూడా నిషేధానికి గురి అయ్యాడు ప్రకాష్ రాజు. అందుకు కారణం స్వయానా ప్రకాష్ రాజ్ తెలియజేశాడు ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.

ఈ మధ్యకాలంలో ఆగడు సినిమా షూటింగ్ సమయంలో కొన్ని వివాదాలను ఎదుర్కొన్నాడు ప్రకాష్ రాజు దీనిపై అప్పట్లో డైరెక్టర్ శ్రీను వైట్ల కూడా వరుస ప్రెస్మీట్లు పెట్టి ఒకరినొకరు విమర్శించుకున్నారు. అయితే ఈ విషయంపై ప్రకాష్రాజ్ తెలియజేస్తూ శ్రీను వైట్ల తన నటనలో స్పీడ్ కావాలని అన్నారు. అది నాకు నచ్చదు లేకపోవడంతో నేను ఆ సినిమాని వదిలేశాను అంటూ చెప్పుకొచ్చారు ప్రకాష్ రాజు. ఆ తర్వాత ఆ క్యారెక్టర్ లోకి వచ్చాడు.

ఇక ప్రకాష్ రాజు మా ఎందుకు బ్యాన్ నిషేధం చేసిందటే.. ఒక సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో కొందరు వ్యక్తులు ఓ అమ్మాయి పై రాళ్లు విసిరారు. దాంతో ఆ వ్యక్తుల్లో ఒకరిని పక్కకు మెసేజ్ చేశాను దాంతో నా మీద కేసు పెట్టడం జరిగింది. అలా నిర్మాతలు నా మీద నిషేధం విధించారు అంటూ వివరణ ఇచ్చారు ప్రకాష్ రాజు.

Share post:

Latest