పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. వాటికి గుడ్ బై..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయంలో నుండి సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేయడంతో ఆయన అభిమానులు ఎంతో సంబరపడిపోయారు. అయితే ఇప్పుడు తాజాగా ఆ సంతోషం నుంచి ఒక చేదు వార్త ఎక్కువగా వినిపిస్తోంది. అదేమిటంటే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నారు.

దీంతో ఈయన 2023 జరగబోయే ఎన్నికల కోసం బాగా దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈసారి వచ్చే ఎన్నికలలో అయినా పవన్ కళ్యాణ్ గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. అయితే ఈ మధ్య కాలంలో వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఉండి ప్రేక్షకులను బాగా అలరించింది పవన్ కళ్యాణ్. ఇలాంటి వార్తలు రావడంతో ఆయన అభిమానులు కొంత నిరుత్సాహ చెందుతున్నారు.

అయితే ఈ విషయంపై పవన్ కళ్యాణ్ ఏదైనా స్పష్టత ఇంకా తెలియజేయాలని ఆయన అభిమానులు కూడా కోరుతున్నారు. ప్రస్తుతం పవన్కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ వంటి సినిమాలలో నటిస్తున్నాడు. ఏది ఏమైనా ఈ సారి రాజకీయాల ఈయన తన బలాన్ని చూపిస్తాడో లేదో వేచి చూడాల్సిందే.