క్లీవేజ్ షోతో సెగ‌లు పుట్టిస్తున్న నిధి అగ‌ర్వాల్‌..పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

నిధి అగ‌ర్వాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `సవ్యసాచి` చిత్రం తో తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ అందాల భామ‌.. పూజా జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఇస్మార్ట్ శంక‌ర్ మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేసిన‌ప్ప‌టికీ.. ఆ స్థాయిలో హిట్టైతే అందుకోలేక‌పోయింది.

Image

ప్ర‌స్తుతం ఈ భామ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న `హరిహర వీరమల్లు` చిత్రంలో న‌టిస్తోంది. క్రిష్‌ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ పీరియాడికల్ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. అశోక్‌ గల్లా హీరోగా రూపొందుతున్న `హీరో` చిత్రంలోనూ నిధి హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక త‌మిళంలో ప‌లు ప్రాజెక్ట్స్‌ను సైన్‌ చేసిన నిధి.. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో హీటెక్కిస్తుంటుంది.

Image

తాజాగా కూడా ట్రెండీ డ్ర‌స్ ధ‌రించిన నిధి ఎద అందాలు ఆర‌బోస్తూ ఫుల్‌గా క్లీవేజ్ షో చేసింది. సెగ‌లు పుట్టిస్తున్న నిధి అగ‌ర్వాల్ తాజా ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఏదేమైనా ఈ పిక్స్‌లో నిధిని చూస్తే కుర్ర‌కారుకు మైండ్‌బ్లాక్ అవ్వ‌డం ఖాయం.

Image

Image

Image

Image