నా భర్త కూడా అలాంటివాడే అంటున్న భూమిక.. ఎన్నో బాధలు..!

సినీ ఇండస్ట్రీ లో ఎంతో మంది హీరో హీరోయిన్లు వైవాహిక జీవితంలో ఎన్నో కష్టాలను ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే ప్రముఖ హీరోయిన్ భూమిక కూడా తన భర్తతో వివాదాలను ఎదుర్కుంటోందట.. ఇకపోతే మొదట్లో తన వైవాహిక జీవితం గురించి అందరికీ గొప్పగా చెప్పిన భూమిక తన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎవరికీ నోరు విప్పలేదు అంతే కాదు సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరూ వీరి గురించి గుసగుసలాడుకున్నా.. వాటన్నింటినీ ఈమె ఖండించింది.

ఇకపోతే 43 సంవత్సరాల వయసు కలిగిన భూమిక తాజాగా తన మ్యారేజ్ యానివర్సరీ కి సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.ఇకపోతే తాజాగా భూమిక మ్యారేజ్ డే సందర్భంగా ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన వైవాహిక జీవితం ఒడిదుడుకులతో సాగినట్లు , పరోక్షంగా వ్యాఖ్యలు చేసింది. తన మ్యారేజ్ లైఫ్ లో ఇబ్బందులు నిజమే అయినప్పటికీ తాము అన్నింటిని ఎదుర్కొంటూ అర్థం చేసుకుంటూ కలసి జీవిస్తున్నట్లు భూమిక ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపింది భూమిక.

14 ఏళ్లుగా మనం కలసి జీవిస్తున్నాం. మన లైఫ్ లో సంతోషాలు, కన్నీళ్లు ఉన్నాయి. ఎత్తు పల్లాలు ఉన్నాయి. ఇప్పటికి కొన్ని విషయాలు నేర్చుకుంటూ కలిసే ముందుకు సాగుతున్నాం. ఒకరినొకరం అర్థం చేసుకుంటున్నాం. ఎవరి వృత్తిలో వారు కొనసాగుతూ ముందుకు వెళుతున్నాం.. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అని భూమిక పోస్ట్ పెట్టింది. ఇక ఈ పోస్ట్ ని బట్టి చూస్తే నిజంగానే భూమిక , భరత్ ఠాగూర్ వైవాహిక జీవితంలో సమస్యలు వస్తున్నాయని తెలుస్తోంది.

Share post:

Latest