మంచు విష్ణు ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నడు మోహన్ బాబు. ఇక ఆయన కుమారుడు మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మంచు విష్ణు విషయానికొస్తే 2003వ సంవత్సరంలో హీరోగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. తన మొదటి సినిమాతోనే ఫ్లాప్ ను చవి చూశాడు ఈ హీరో.

ఇక ఆ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇలా ఎన్నో సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న విష్ణు ప్రస్తుతం అవకాశాలు తగ్గిపోయాయని చెప్పుకోవచ్చు. ఇక సినిమా అవకాశాలు తగ్గినప్పటికీ మంచు విష్ణు ఫ్యామిలీ పలు వ్యాపారాలు, విద్యాసంస్థల నడుపుతూ బాగా ఆస్తి పోగేసిన ట్లు సమాచారం.

ఇక ఇదే క్రమంలో హీరో మంచు విష్ణు దాదాపుగా..1900 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నట్లు సమాచారం. ఇక వీరు కేవలం సినిమాలలోనే కాకుండా పలు వ్యాపార సంస్థలు కూడా మంచి లాభాలను పొందుతున్నారు. ఇక తాజాగా ఈయన మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో విధేయుడు అయ్యాడు

Share post:

Popular