మంచు ల‌క్ష్మి ధ‌రించిన ఆ డ్రెస్ ధ‌రెంతో తెలిస్తే మైండ్‌బ్లాకే!!

టాల్‌వుడ్ సీనియ‌ర్ హీరో, క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు కూతురుగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు లక్ష్మి.. తొలి చిత్రం `అనగనగా ఓ ధీరుడు`. ఫ‌స్ట్ మూవీలో విల‌న్‌గా న‌టించి మెప్పించిన మంచు ల‌క్ష్మి.. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేసినా సరైన బ్రేక్ అందుకోలేక‌పోయింది.

- Advertisement -

Image

కానీ, ప‌లు టీవీ షోల‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ బాగానే పాపుల‌ర్ అయిన మంచు ల‌క్ష్మి.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలు చేసింది. అయితే ఈ ఫొటోల్లో మంచి ల‌క్ష్మి ధ‌రించిన డ్రెస్ ధ‌ర ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

Image

ఇటీవ‌ల జ‌రిగిన ఓ అవార్డు ఫంక్ష‌న్ లో మంచు ల‌క్ష్మి బాల్ గౌన్ డ్రెస్‌లో త‌ళుక్కున మెరిసిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోల‌నే ఆమె సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేయ‌గా.. అవి తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఇక ఈ ఫొటోల్లో ల‌క్ష్మి ధ‌రించి డ్రెస్ ధ‌ర విష‌యానికి వ‌స్తే.. ల‌క్ష‌రాల రూ.ల‌క్షా 95వేలు అట‌. ఈ డ్రెస్‌ను ఫ్యాష‌న్ డిజైన‌ర్ నీతా లుల్లా రూపొందించారు.

Image

ఎద అందాలతో మంచు లక్ష్మి స్టన్నింగ్ లుక్స్

 

 

Share post:

Popular