జైల్లో ఉండి వచ్చినా ఈ హీరోయిన్ కు బిగ్-బాస్ బంపర్ ఆఫర్..!

వెండితెర బుల్లితెర పై ఫేడ్ ఔట్ అయిన హీరోయిన్లు చాలామందే ఉన్నారు. అలా వారు ఎక్కువగా సోషల్ మీడియాలో బాగా ఎక్కువ సేపు టైం స్పెండ్ చేయడం చేత బాగా పాపులర్ అవుతున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ రియా చక్రవర్తి కూడా ఒకరు.ఇక ఈమె హీరోయిన్ గా ఎంత ట్రై చేసినప్పటికీ సక్సెస్ కాలేకపోయింది.

ఇక ఆ మధ్య కాలంలో హీరో సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య విషయంలో ఆమె పేరు ఎక్కువగా వినిపించింది. ఆ తర్వాత డ్రగ్స్ కేసులో ఆమెకు సంబంధం ఉన్నట్లుగా జైల్లో కూడా పెట్టారు. ఇక హీరోయిన్ గా ఆఫర్ల కోసం మళ్లీ ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ అమ్మడికి బిగ్ బాస్ నుండి పిలుపు వచ్చినట్లు సమాచారం.

Big Boss Big Offer to the heroine who went to jail

ఈమె ఒక వారానికి 30 లక్షలకు పైగా పారితోషికం ఇచ్చే విధంగా నిర్వాహకులు ఆమెకు ఒప్పందం కుదిరినట్టు సమాచారం. కానీ నేనే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వను అన్నట్లుగా తెలుస్తోంది. వారానికి 30 లక్షలు అంటే పది వారాలకు దాదాపు మూడు కోట్ల రూపాయల పారితోషకం వస్తుందన్నమాట. ఒక మంచి ఆఫర్ ను వదులుకున్నదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈమె 2022 వ సంవత్సరం లో నైనా హిందీలో బిగ్ బాస్ లో పాల్గొంటుంది ఏమో వేచి చూడాల్సిందే.

Share post:

Latest