గెలిపించిన నరేష్ పై మంచు విష్ణు యాక్షన్..?

ఎన్నికల్లో మంచి విషయం విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఎన్నికల ప్రకాష్ రాజ్ ఓడిపోయడు. పోటాపోటీగా దిగిన ఈ రంగంలో మెగా ఫ్యామిలీ వ్యక్తి లే ప్రకాశ్ రాజ్ కు ఓటు వేయించి లేక పోయారు. ఇక మంచు విష్ణు మాత్రం ఎక్కడెక్కడ దూరంగా ఉండటం వంటి స్టార్స్ సైతం తీసుకు వచ్చి అందరితో ఓటు వేయించాడు.

- Advertisement -

ప్రకాష్ రాజ్ మంచు విష్ణు ఫిదా వీరు ఎన్నో ఆరోపణలు చేసుకున్నప్పటికీ వీరు వారి పరిధి దాటి ఎప్పుడూ ప్రస్తావించలేదు. కానీ ఎప్పుడైతే నాగబాబు ప్రకాష్ రాజ్ సపోర్ట్ ఇచ్చాడో.. అప్పుడు ప్రకాష్ రాజ్ రెచ్చిపోయి మాట్లాడాడు. ఇక దాంతో మా సిట్టింగ్ అధ్యక్షులు నరేష్ పెద్దలని విమర్శిస్తూ మొత్తానికి ఎన్నికల భాగంలో ఒక సూత్రధారిగా మారిపోయాడు.

ఇక చివరగా మంచు విష్ణు గెలవగా అందుకు కారణమైన నరేష్ పై ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి అంటూ తాజాగా శివాజీ రాజా డిమాండ్ చేస్తున్నారు.నరేష్ మా ఎన్నికల్లో కొన్ని తప్పులు చేశాడు అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది అయితే ఏకంగా ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ విషయంపై మంచు విష్ణు ఎలా రియాక్ట్ అవుతాడు వేచిచూడాల్సిందే

Share post:

Popular