ఎఫ్-త్రీ సినిమా రిలీజ్ డేట్ వాయిదా..?

వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ కలిసి నటించిన చిత్రం ఎఫ్-2. ఈ చిత్రానికి సీక్వెల్ గానే ఎఫ్ -3 సినిమాను కూడా విడుదల చేసేందుకు చాలా సిద్ధంగా ఉన్నారు చిత్ర యూనిట్ సభ్యులు. ఇక ఈ సినిమాని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాకి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించాడు.

అయితే తాజాగా ఈ సినిమా సంక్రాంతి పండు గగికి విడుదల చేయాలని ఈ చిత్ర యూనిట్ సభ్యులు అనుకో గా. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ సినిమా 2022 ఫిబ్రవరి 25వ తేదీ వరకు వాయిదా వేయవలసి వచ్చింది. అయితే ఈ చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఎప్పుడొచ్చినా ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని నమ్మకం మాకు ఉందంటూ తెలియజేశారు.

ఎఫ్-2 సినిమా ని మించి పదింతల వినోదాన్ని అందిస్తామని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలియజేశారు. ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఇక సంక్రాంతి బరిలో చాలా సినిమాలు ఉండడంచేత ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీకి పోస్ట్ పోన్ అయినట్లుగా సమాచారం.

https://www.instagram.com/p/CVZqUIzlxpL/?utm_source=ig_web_copy_link

Share post:

Latest