ఈ భూమి మీద ఉండే అర్హత లేదు..అంటూ కంటతడి పెట్టిన రష్మి.. ట్వీట్ వైరల్..!

బుల్లితెరపై యాంకర్గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది రష్మి గౌతమ్. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది ఈమె. ఇక రష్మి దళితుల మీద ఎంత ప్రేమ ఉందో మనకు తెలిసిందే. రష్మి ఒకానొక సమయంలో మనుషులకు ఆకలేస్తే నోరు తెరిచి అడుగుతారు. మూగ జంతువులు అడగలేదు కదా అంటూ కరణ సమయంలో ఆమె ఎన్నో వీధి కుక్కల ఆకలి తీర్చింది.

అయితే ఇప్పుడు ఒక వీడియో న తాజాగా ఆమె పోస్ట్ చేస్తే చాలా కన్నీరు పెట్టుకుంటోంది. ఈ వీడియో మధ్యప్రదేశ్లోని దివాస్ లో షూట్ చేశారు. ఇద్దరు ఉద్యోగులు వీరు కుక్కను తాడుతో కట్టి దాన్ని చావబాదారు. సుమారు ముప్పై నిమిషాల పాటు అలా కొట్టారు అంటూ ఓ నెటిజన్ రష్మీ ని ట్యాగ్ చేశారు. ఆ అమానుషత్వాన్ని మానవత్వం లేని ఎంతోమంది అలా చూస్తుండిపోయారు అనే మాట మానవజాతి తుడిచిపెట్టుకుపోయే సమయం ఇది మనకు భూమ్మీద ఉండే అర్హత లేదని విలపిస్తున్న ఇమేజ్ను పోస్ట్ చేసింది రష్మీ.

https://twitter.com/SENTHILSSK1982/status/1444639043040342017?s=20

Share post:

Popular