ఛత్రపతి సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా..?

టాలీవుడ్ లో ప్రభాస్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఈశ్వర్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత ఎన్నో ఫ్లాపుల తర్వాత చత్రపతి సినిమా తీసి స్టార్ హీరో రేంజ్ కి వెళ్ళాడు రెబల్ స్టార్ ప్రభాస్. అయితే ఈ సినిమా ఎంతటి కలెక్షన్లు రాబట్టి దో ఒకసారి చూద్దాం.

డైరెక్టర్ రాజమౌళి, హీరో ప్రభాస్, శ్రేయ హీరోయిన్ గా కలిసి వచ్చిన చిత్రం చత్రపతి. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై మంచి కలెక్షన్ లని రాబట్టింది.

1). నైజాం-5.58 కోట్ల రూపాయలు.
2). ఉత్తరాంధ్ర-1.66 కోట్ల రూపాయలు.
3). సీడెడ్-2.54 కోట్ల రూపాయలు.
4). వేస్ట్-93 లక్షలు.
5). ఈస్ట్-1.8 కోట్ల రూపాయలు.
6). గుంటూరు-1.27 కోట్ల రూపాయలు.
7). నెల్లూరు-73 లక్షలు.
8). కృష్ణ-1.11 కోట్ల రూపాయలు.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలెక్షన్లు మొత్తం..14.90 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది.

9). రెస్టాఫ్ ఇండియా+ఓవర్సీస్..1.45 కోట్లు.
మొత్తం వరల్డ్ వైడ్ గా..16.35 కోట్ల రూపాయలను రాబట్టింది. ఈ సినిమా 10.2 కోట్ల కి థియేటర్ బిజినెస్ జరగగా.. సినిమా రన్ టైం ముగిసేసరికి..16.35 కోట్ల రూపాయలను రాబట్టింది. దాదాపుగా బయ్యర్లకు..6.5 కోట్ల రూపాయలు లాభం అన్నమాట.