బిగ్ బాస్ :మరొక సారి ముద్దు లతో రెచ్చిపోయిన షణ్ముఖ్, సిరి?

తెలుగు బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ షో చూస్తుండగానే 50 రోజులు గడిచిపోయింది. ఇప్పటికే 7 గురు కంటెస్టెంట్ లు కూడా ఎలిమినేట్ అయ్యారు. ఇది ఇలా ఉంటే తాజాగా బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్, సిరి హగ్ లతో రెచ్చిపోయారు. ఈ విషయంపై స్పందించిన నెటిజన్లు బిగ్ బాస్ హౌస్ కి గేమ్ ఆడటానికి వచ్చారా? లేక హగ్ కోసం వచ్చారా అంటూ సిరి, షణ్ముఖ్ ఫై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తాజాగా మరొకసారి బిగ్ బాస్ హౌస్ లో సిరి, షణ్ముఖ్ ముద్దులతో రెచ్చిపోయారు.

మానసికంగా డిస్టర్బ్ అయినప్పుడు ఎమోషనల్ గా అటాచ్ అయిపోతాం అని షణ్ముఖ్ జశ్వంత్ అనగా, అప్పుడు సిరి నేను బాగానే ఉన్నారా.. నీవల్లే నేను డిస్టబ్ అవుతున్నా అని అనగా వెంటనే షణ్ముఖ్ అయితే దూరం పెట్టుకో అని అంటాడు. ఇక వెంటనే సిరి షణ్ముఖ్ ముద్దు పెట్టి వెళ్లి పోతుంది.

ఇక అప్పుడు షణ్ముఖ్ కెమెరా వైపు చూస్తూ అరె ఏంట్రా ఇది అని అంటాడు. కెమెరా వైపు చూస్తూ రికార్డ్ చేశారా? నాకు ఆ తర్వాత ఉంటుంది అంటూ ఫన్నీ గా కామెంట్ చేస్తాడు షణ్ముఖ్ జస్వంత్. దీంతో తాజాగా జరగబోయే ఎపిసోడ్ లో సిరి, జశ్వంత్ ముద్దుల సీన్ హైలెట్ గా నిలుస్తోంది.

Share post:

Latest