బుల్లితెరపై కూడా అలరించడానికి వస్తున్న గల్లి రౌడీ..?

ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఓటిటీ హవానే నడుస్తోంది. ఎక్కువగా వీటిలోనే కొత్త సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఒక యంగ్ హీరో నటించిన గల్లీ రౌడీ సినిమా కూడా విడుదల కాబోతుందని వాటి వివరాలను చూద్దాం.

యంగ్ హీరో సందీప్ కిషన్, స్నేహ శెట్టి హీరోయిన్ గా నాగేశ్వర్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన చిత్రం గల్లీ రౌడీ. ఈ చిత్రం గత నెల 17వ తేదీన విడుదలై మంచి టాక్ ను దక్కించుకుంది. ఇక ఈ సినిమా ని దీపావళి కానుకగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్త్రిమ్మింగ్ కానుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు బాబి సింహ, పోసాని కృష్ణ మురళి, వైవా హర్ష, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

థియేటర్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమా కు ఓటిటి లో ఈ సినిమా ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో వేచి చూడాల్సిందే.

Share post:

Latest