అర్ధరాత్రి రూమ్ కి రావాలంటూ హీరోయిన్ ని టార్చర్ చేస్తున్న డైరెక్టర్ ,కొడుకు..!

ఏ సినిమా ఇండస్ట్రీ లో నైనా క్యాస్టింగ్ కౌచ్ ఇంకా ఇప్పటికీ ఎదుర్కొంటూనే ఉన్నారు హీరోయిన్లు. ఇక ఇప్పుడు తాజాగా మరోక హీరోయిన్ కూడా అలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది ఆమె ఎవరు ఆ డైరెక్టర్ ఎవరు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

ఇటీవల తమిళ ఇండస్ట్రీలో జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.. ఇక హీరోయిన్ స్నేహ సక్సెనా ప్రస్తుతం తమిళంలో ఒక సినిమా చేస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తనకు ఎదురైన కొన్ని చేదు అనుభవాలను ఒక ఆంగ్ల మీడియా పత్రికకు తెలియజేసింది. ఆ చిత్ర దర్శకుడు మరియు నిర్మాత లు వ్యవహరించిన తీరు లో తాను చనిపోతానని భయం కలిగింది అంటూ స్నేహ చెప్పుకొస్తోంది.

తమిళ హీరోయిన్‌పై దాడి.. గొంతు పిసికి చంపేందుకు ప్రయత్నం.. కాల్చిపడేస్తామంటూ  వార్నింగ్ | Kasaba Actress Neha Saxena alleges She was physically assaulted  - Telugu Filmibeat

ఆ దర్శకుడు చిత్రీకరిస్తున్న సమయంలో తన మీద పలుసార్లు ఫిజికల్గా దాడి చేసినట్లుగా చెప్పుకొస్తోంది. అంతే కాకుండా తనని అసభ్యంగా మాట్లాడేవాడు అన్నట్లుగా చెప్పుకొస్తోంది. తనకు మొదట చెప్పిన కథ వేరు సినిమా చిత్రీకరిస్తున్న సమయంలో మరొక కథతో సినిమా చేయడం జరిగిందట. తనకు కేటాయించిన హోటల్ లో కూడా తన రూం కి వచ్చి భౌతికంగా తన మీద దాడికి దిగే వారట. తన అసిస్టెంట్ లేనప్పుడు తన మొబైల్కి ఫోన్ చేసి రాత్రి పూట తనతో తన స్నేహితులతో కొనుక్కోవాలి అంటూ అసహ్యంగా మాట్లాడేవాడట.

ఇక సినిమాలో హీరో గా ఆ దర్శకుడి కొడుకే నటిస్తున్నాడు. ఇక ఈ హీరో కూడా షూటింగ్ సమయాలలో తనపై భౌతికంగా దాడి చేశాడట. ఇక షూటింగ్ చివరి రోజున తన గొంతు పిసికి చంపేసి ప్రయత్నం చేశాడు అన్నట్లుగా చెప్పుకొచ్చింది. నా సినిమా పదేళ్ల కెరియర్లో ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడూ ఎదురు కాలేదని చెప్పుకొస్తోంది స్నేహ. ఇక ఆ దర్శకుడు కుమారుడు పై తను పోలీస్ కేసు పెట్టినట్లుగా తెలియజేస్తోంది. ఇక ఈమె ఒక సపోర్టుగా సినీ ఇండస్ట్రీలోని కొంత మంది మద్దతుగా నిలిచారు.