ఆనా కొడుకులను వదలనంటున్న పూరీ కొడుకు..!!

సినీ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న దర్శకులలో పూరీ జగన్నాథ్ కూడా ఒకరు. తన కొడుకు ఆకాష్ కూడా ఎలాగైనా సరే సక్సెస్ అందుకోవాలని రొమాంటిక్ సినిమాతో ఈనెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా అందులో ఆకాష్ మాట్లాడిన విధానం అందరినీ బాగా ఆకట్టుకుంటోంది.

- Advertisement -

ఇక ఈ వేదికపై ఆకాష్ పూరి మాట్లాడుతూ.. ఈ వేడుకకు విచ్చేసిన విజయ్ దేవరకొండ కు చాలా పెద్ద కృతజ్ఞతలు తెలుపుతున్నాను..అలాగే..మా నాన్న ఒక అద్భుతం.. మా నాన్న ను ఎవరైనా ఏదైనా అంటే నాకు చాలా కోపం వస్తుంది.. ఏదైనా కామెంట్ చేశారు అనిపిస్తే, వాళ్ళ ఇంటికి వెళ్లి తల పగలగొట్టాలని అనిపించేది.. పూరి టైం అయిపోయింది రొటీన్ సినిమాలు చేస్తున్నాడు అని చాలామంది అన్నారు .. కానీ ఇస్మార్ట్ శంకర్ సినిమా తో ఆయన ఇచ్చిన హైప్ అంతా ఇంతా కాదు.. ఇప్పుడే చెబుతున్నా.. నీ కెరియర్ అయిపోయింది ..నీ వల్ల ఏమీ కాదు అన్న వారికి నేను ఇప్పుడు చెబుతున్నది.. కొట్టాడు రా మనోడు అని నా తండ్రి గురించి అందరూ మాట్లాడుతారు అని ఆకాష్ పూరి మాట్లాడాడు.

Share post:

Popular