ఆ నా కొడుకులకి పెద్దరికం అవసరమా అంటున్న రాఘవేంద్రరావ్..?

దర్శక రత్న దాసరి నారాయణరావు ఉన్నంత వరకు సినీ ఇండస్ట్రీ ఎంతో క్రమశిక్షణతో ఉండేది. సినీ పరిశ్రమలో ఎలాంటి సమస్యలైనా ఆయనే పరిష్కరించేవారు. అలాంటి వ్యక్తి మరణించిన తర్వాత ఇండస్ట్రీ పెద్దలు ఎవరు వ్యవహరిస్తారని ప్రశ్న ఇప్పుడు ఎక్కువగా హాట్ టాపిక్ గా మారుతోంది. ఆ స్థానం ఒక బడా స్టార్ హీరోదే అని కొందరు అంటే. మరికొందరు మాత్రం దాసరి నారాయణ లేని లోటు ఎవరూ తీర్చలేనిది అని అంటుంటారు. కొందరైతే ఏకంగా ఆ దాసరి శిష్యుడు కూడా ఆ హక్కు ఉందని కూడా అంటుంటారు.

అసలు సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అవసరం లేదని తేల్చి చెప్పాడు రాఘవేందరరావు. అసలు ఇప్పుడు ఎవరు మాట వింటారని, అలాంటప్పుడు సలహాలు ఇవ్వడం ఎందుకని అని ఆయన చెలరేగిపోయాడు. రాఘవేంద్ర రావు జీవితంలో కేవలం రెండే కోరికలు ఉన్నా యట. అవి ఏమిటంటే నేను శత్రువు గా అయినా ఉండాలి, లేదంటే ఎవరికీ ఎలాంటి సలహాలు ఇవ్వకూడదు.

ఇక ఈ తరం దర్శకులపై పెద్దరికం చూపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే వారు అందరూ ఎక్కువగా గౌరవిస్తారు కాబట్టి వారి మీద పెత్తనం చెలాయించే కూడదని చెప్పుకొచ్చారు. అయినా పెద్దరికం కోసం వాడు వీడు పాకులాడిన పనిలేదని చెప్పుకొచ్చాడు.