అచ్చం కియారా అద్వానీలా ఉన్న యువతి..నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

మనుషులును పోలిన మ‌నుషులు ఏడుగులు ఉంటార‌ని పెద్ద‌లు చెబుతుంటారు. ఇందుకు ఉదాహరణలు అప్పుడప్పుడూ పేపర్లలోనూ, టీవీల్లోనూ చూస్తూనే ఉంటాం. ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉన్నారంటే దానికి జన్యుపరమైన కారణాలు కొన్ని ఉంటాయి.

Dr Aishwarya is Kiara Advani's doppleganger

కానీ, ఎటువంటి చుట్టరికం లేకుండా ఇద్దరు వ్యక్తులు ఒకే పోలికలతో ఉంటే చూసేవారికి ఎంతో ఆశ్చ‌ర్యంగా అనిపిస్తోంది. ఇక తాజాగా బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీకి ట్విన్ సిస్ట‌ర్‌లా ఉన్న ఓ యువ‌తి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Dr Aishwarya is Kiara Advani's doppleganger

ఈ అమ్మాయి పేరు ఐశ్వర్య. ఈమె డెంటల్ డాక్టర్‌గా ప‌ని చేస్తోంది. అయితే ఐశ్వ‌ర్య అచ్చం కియారాలానే క‌నిపిస్తోంది. ఆమె రూపురేఖ‌లు కియారాకు చాలా ద‌గ్గ‌ర‌కు ఉన్నాయి. దాంతో సోష‌ల్ మీడియాలో ఐశ్వ‌ర్య పిక్స్ వైర‌ల్‌గా మారాయి. కాగా, గ‌తంలో ఐశ్వర్యరాయ్, కత్రినా కైఫ్, అనుష్క శర్మ, స‌మంత‌లా ఉన్న అమ్మాయిలు వెలుగులోకి వచ్చి ట్రెండ్ అయిన సంగ‌తి తెలిసిందే.

सोशल मीडिया पर वायरल कियारा आडवाणी की हमशक्ल, फैन्स हुए इंप्रेस - Kiara  Advani Lookalike Dr Aishwarya Video impress fans Shershaah Look tmov -  AajTak

इस लड़की का नाम ऐश्वर्या है, जो पेशे से डॉक्टर हैं. ऐश्वर्या के शेरशाह वाले कियारा के लुक की फोटोज वायरल होते ही वह रातों रात स्टार बन गईं.