తెలుగు రాష్ట్రాలలోనే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయా..?

నెల్లూరు జిల్లాలోని నిర్జన ప్రదేశంలో ఒక యువతిపై దాడి చేస్తున్న వీడియో వైరల్ కావడం వల్ల, ఆ జిల్లా పోలీసులు అప్రమత్తమై వెంటనే ఆ నిందితుడిని పట్టుకున్నారు. ఇక ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో నే ఎక్కువ అవుతున్నాయి.ఇక ఈ వీడియోలో చూపించినట్లు గా ఒక వ్యక్తి ఆ యువతిని చెంపపై కొడుతూ, కర్రలతో కొడుతూ అసభ్య పదాలను మాట్లాడుతూ ఆమెపై పిడిగుద్దులు వర్షం కురిపించాడు. ఆ యువతి ప్రాధేయ పడుతున్నా వదిలిపెట్టమని వదిలిపెట్టలేదు.యువతిని హింసిస్తూ, చేసే పనులు చాలా క్రూరంగా ఉన్నాయి. ఆ చేసే పనులను తమ స్నేహితుల ద్వారా వీడియో తీసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ గా చేశారు.

ఇక అసలు విషయంలోకి వెళితే.. నెల్లూరు జిల్లాలో రామకోటయ్య నగర్ కు చెందిన పూజ అనే యువతి పట్ల వెంకటేష్ అనే వ్యక్తి అమానుషంగా ప్రవర్తించారు. వెంకటేశు నమ్మి ఆమె అక్కడికి వెళితే.. వెంకటేష్ తనలోనే ఉన్న మృగం బయటకు వచ్చి, ఆమె గాజులను పగిలేలా కొడుతూ, అలా కొట్టి నప్పుడు ఆమె చేతులు వెంట రక్తం కారుతోంది అయినా కూడా కనికరం చూపకుండా, ఆమె చిత్రహింసలు పెడుతూ..తన స్నేహితులతో ఈ వీడియో తీయించి ఆయన పైశాచిక ఆనందాన్ని పొందాడు. వైరల్ కావడం వల్ల పోలీసులు అతని పట్టుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.https://www.facebook.com/463402774003391/posts/1797387893938199/

Share post:

Popular