సీటీమార్ కలెక్షన్ లు ఎలా ఉన్నాయో తెలుసా.. చూస్తే షాక్ అవ్వాల్సిందే?

గోపీచంద్, తమన్నా కాంబినేషన్ లో వచ్చిన సిటీ మార్ సినిమా ఇటీవల వినాయక చవితి పండుగ సందర్భంగా విడుదలైన విషయం అందరికి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక రిలీజైన మొదటి రోజే అద్భుతమైన కలెక్షన్లు సాధించింది.రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 2.95 కోట్ల షేర్ నువ్వు వసూలు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఓపెన్ చేయాలంటే తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా 12. 82 కోట్లు షేర్ వసూలు చేయాలి. అంటే ఒక రోజు కలెక్షన్ లు మొదటి రోజే ఏకంగా 2.95 కోట్లు రాబట్టింది.

ఇక రెండవ రోజు సినిమా కలెక్షన్లు బాగున్నట్టుగా తెలుస్తోంది. రెండవ రోజు ఒక్క సీడెడ్ లోనే 54 లక్షలు రాబట్టడం విశేషం. అయితే సిటీ మార్ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో అటు మూవీ మేకర్స్ తో పాటు గోపీచంద్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు.

గుంటూరు – రూ.0.41 లక్షలు
తూర్పు – రూ.0.27 లక్షలు
పశ్చిమ – రూ.0.16 లక్షలు
కృష్ణ – రూ.0.19 లక్షలు
నెల్లూరు – రూ.0.19 లక్షలు
నిజాం – రూ. 0.9 లక్షలు
సీడెడ్ – రూ.0.54 లక్షలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ : 2.95 కోట్లు రూపాయలను వసూలు చేసింది ఈ సినిమా.

Share post:

Popular