సరికొత్తగా అమెజాన్ ప్రైమ్.. ఇప్పుడు మరింత వినోదం..!

భారతదేశంలో అమెజాన్ అతిపెద్ద ఓటీటీ సంస్థ. ఇక ఇందులో ప్రైమ్ వీడియోస్ తో సరికొత్త సినిమాలను విడుదల చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా అమెజాన్ ప్రైమ్ నంబర్స్ కోసం ఎనిమిది సరికొత్త వీడియో ఛానల్ విడుదల చేసింది. దీంతో ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్ఫామ్ను ప్రైమ్ నుంచి వీక్షించే అవకాశం లభిస్తుంది.

ఇక ఇందులో (DISCOVERY+),(LIONSGATE PLAY),(DOCUBAY),(EROS NOW),(MUBI),(HOICHOI),(MANORAMA MAX), ఈ 8 చానల్స్ ను అమెజాన్ ప్రైమ్ తన స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో ప్రారంభించనుంది. ఈ చానల్స్ ను అమెజాన్ ప్రైమ్ వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది.

ఇక ఈ చానల్స్ అన్నీ ఒకే ఫ్లాట్ ఫాం లో ఉంటాయి.. కానీ నీ పేమెంట్ మాత్రం వేరు వేరుగా ఉండునట్లు తెలియజేసింది. ఈ విషయంపై ప్రైమ్ వీడియో కంట్రీ మేనేజర్ గౌరవ గాంధీ స్పందించారు. ప్రైమ్ వీడియో సేవలను ఎంటర్ టైన్ మెంట్ కోసమే ఇవన్నీ రూపొందించాము అన్నట్లుగా తెలియజేశారు. దాదాపుగా 11 దేశాలలో ఈ వీడియో ఛానల్ ను పరిశీలించి భారత్లో సరికొత్త మార్కెట్ ప్రైమ్ వీడియో గా అందించారు అన్నట్లుగా తెలియజేశారు.

ఇక ఈ వీడియో ఛానల్స్ ద్వారా సంవత్సరానికి..299 నుంచి 2000 రూపాయల వరకు ఉండను ఉన్నట్లుగా తెలియజేసింది. వీడియో ప్రైమ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఆఫర్ ను బట్టి ప్రకటించడం జరుగుతుంది అన్నట్లుగా తెలియజేసింది.

https://twitter.com/PrimeVideoIN/status/1441258616477024262?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1441258616477024262%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.news18.com%2Fnews%2Fmovies%2Famazon-prime-video-8-new-video-channels-on-amazon-prime-more-entertainment-now-sr-gh-1040794.html