రికార్డ్ క్రియేట్ చేసిన స్టార్ విలన్.. పది రోజుల్లోనే.. మూడు సినిమాలు ఫ్లాప్స్..?

 ఈ మధ్యకాలంలో ఉప్పెన సినిమాతో విలన్ పాత్రను చాలా బాగా పోషించాడు విజయ్ సేతుపతి .ఈయన నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.ఈ సినిమా ద్వారా విజయ్ కి పాపులారిటీ చాలా బాగా పెరిగింది. స్టార్ హీరోల రేంజ్ కి వెళ్ళాడు.విజయ్ సేతుపతి అంతేకాకుండా వరుసగా ఎన్నో ఆఫర్లు వస్తున్నాయి. కానీ విజయ్ సేతుపతి ఆచితూచి సినిమాలను తీసుకుంటున్నాడు.

Laabam Telugu Movie | Clapnumber

ఒకవైపు హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్నాడు. మరోవైపు విలన్ రోల్స్ లో నటిస్తున్నాడు విజయ్ సేతుపతి అయితే ఈ మధ్యకాలంలో తను తీసిన సినిమాలు ఫ్లాప్అవుతున్నాయి. విజయ్ సేతుపతికి కథ నచ్చితే ఎలాంటి పాత్రనైనా పోషించడానికి రెడీ అవుతాడు.10 రోజుల్లో విజయ్ సేతుపతి నటించిన మూడు సినిమాలు విడుదల కాగా ఆ మూడు సినిమాలు ఫ్లాప్ కావడం గమనార్హం.ఈనెల 9న థియేటర్లో లాభం సినిమా రిలీజ్ అయింది. విజయ్ శృతిహాసన్ కలిసి నటించిన లాభం సినిమా ఫ్లాప్ ను అందుకుంది.

Vijay Sethupathi's role has a dark side in Tughlaq Darbar | Tamil Movie  News - Times of India

విజయ్ సేతుపతి హీరోగా నటించి సన్ టీవీలో డైరెక్టర్ గా రిలీజైన తుగ్లక్ దర్బార్ అనే మూవీ కూడా ఫ్లాప్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ నెల 17న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అనాబెల్ సేతుపతి రిలీజ్ అయి ఈ మూవీ కూడా నెగిటివ్ టాక్ వచ్చింది.

Taapsee Pannu, Vijay Sethupathi's Annabelle Sethupathi gets a release date;  Here's where you can watch it | PINKVILLA

సినిమాల ఎంపిక విషయంలో సేతుపతి తప్పు చేస్తున్నాడని ప్రాధాన్యత లేని పాత్రలో నటిస్తున్నాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఆయన సక్సెస్ కాకపోతే ఇక అంతే.

Share post:

Latest