పోలీసుల అదుపులో జైల్లో ఉన్న యాంకర్ అనసూయ.. అందుకోసమేనా..?

టాలీవుడ్ లో ఈమధ్య కాలంలో యాంకర్ అనసూయ హవా కొనసాగుతూనే ఉంది.ఎన్నో సినిమాలలో నటిస్తోంది ఇమే.ప్రస్తుతం ఈమే పుష్ప సినిమాలో ఒక పాత్రలో నటిస్తోంది.ఈ సినిమాలో ఈమె క్యారెక్టర్ హైలైట్గా నిలువనుందని సమాచారం.అంతే కాకుండా బుల్లితెరపై ఇటు వెండితెరపై తనకంటూ ఒక మార్కు ను క్రియేట్ చేసుకుని అనసూయ. అయితే ఇప్పుడు ఈమె పోలీసుల అదుపులో జైల్లో ఉన్నట్లుగా సమాచారం. అయితే ఆ విశేషాలు చూద్దాం.

పుష్ప సినిమాల షూటింగ్ లో భాగంగా ఈమె కొన్ని జైలుకు సంబంధించి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. అందుకోసమే ఈమె పోలీసుల అదుపులో కి తీసుకుంటున్న కొన్ని సన్నివేశాలను పిక్చరైజ్ చేస్తున్నారట. ఇక అనసూయ జైల్లో సీన్స్ ఈ సినిమాలో చాలా కీలకమని చెబుతున్నారు. అందుకోసమే ఈమె ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

ఇక అంతే కాకుండా మలయాళంలో కూడా సూపర్ స్టార్ మమ్ముట్టి చిత్రంలో కూడా ఈమెకు ఒక ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మరొక వైపు టాలీవుడ్ గాడ్ఫాదర్ సినిమాలు ఏమో ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా అనసూయ ఇంత వయసులో కూడా తన పాపులారిటీ కొనసాగుతూనే ఉంది

Share post:

Latest