ఎన్టీఆర్ షో.. అదుర్స్ అంటున్న నెటిజన్లు..?

ఎన్టీఆర్ షో అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆయన చేసే ప్రతి ఒక్క షో చాలా ఆనందంగా ఎంతో సంతోషంగా చేస్తూ ఉంటాడు. ఇక ఈయన నెటిజన్ల తో మాట్లాడే పద్ధతి కూడా చాలా వినోదాన్ని అందిస్తుంది. ఇక ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ ఎవరు మీలో కోటీశ్వరులు షోకు అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు.

ఇక మీరు ఎవరు కోటీశ్వరులు షో ప్రతి రోజు రాత్రి 8 గంటలకు జెమినీ టీవీలో వచ్చి సందడి చేస్తున్నాడు ఎన్టీఆర్. ఇక సామాన్యులతో మాట్లాడుతూ వారి వ్యక్తిగత జీవిత విషయాలను తెలుసుకుంటూ వారి కష్టసుఖాలు పంచుకుంటూ అద్భుతంగా యాంకరింగ్ చేస్తున్నాడు అని చెప్పవచ్చు.

 

మొదటిరోజు రామ్ చరణ్ తీసుకువచ్చి ప్రారంభించాడు ఎన్టీఆర్. ఇక ఆరోజు నుంచి ఇప్పటివరకు తనదైన శైలిలో దూసుకుపోతున్నారు తారక్. దీంతో ఈ షో అదుర్స్ అంటూ కొంత మంది నెటిజన్లు తెలియజేస్తున్నారు. ఇక ఇప్పుడు టిఆర్పి రేటింగ్ కూడా బాగా పెరిగిపోయింది షోకి.. మొదటి వారం టిఆర్పి రేటింగ్..5.6 ఉండగా రెండవ వారం..6.48 ఉండగా మూడవ వారం వచ్చేసరికి..7 30 గా ఉన్నది

Share post:

Latest