అత‌డిని ఎత్తి ప‌డేసిన నివేదా థామస్..వీడియో చూస్తే మ‌తిపోవాల్సిందే!

జెంటిల్‌మెన్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయిన అందాల భామ నివేదా థామస్.. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో మెప్పించి త‌న‌కంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ తెలుగు, త‌మిళ భాష‌ల్లో పాలు సినిమాల‌తో పాటుగా వెబ్ సిరీస్‌లోనూ న‌టిస్తోంది.

Nivetha Thomas: జాయ్ అంటూ ఆ పని చేసిన యంగ్ హీరోయిన్.. నివేదాను అలా చూసి షాకవుతున్న ఫ్యాన్స్ - nivetha thomas shared shocking video in her social media account - KARKEY

ఇదిలా ఉంటే, ఈ మ‌ధ్య అవు పాలు స్వ‌యంగా పితికి వార్త‌ల్లో నిలిచిన నివేదా.. మరోసారి అటువంటి వీడియోనే షేర్ చేసి హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ సారి వీడియోలో మాములుగా లేదు. జిమ్‌లో తన ట్రైనర్‌తో పోటీకి దిగిన నివేదా.. అతనని ఏకంగా తన భుజాలపైకి ఎత్తి కింద‌కు పడేసింది.

Nivetha Thomas: అబ్బాయిలు జాగ్ర‌త్త‌.. వ‌కీల్ సాబ్ బ్యూటీతో పెట్టుకుంటే అంతే..! | The News Qube

ఇందుకు సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన నివేదా `ఇది ఇక్కడే వదిలేస్తున్నాను.. ఈ వీడియో మేకింగ్‌లో మనుషులకు ఎలాంటి హాని జరగలేదు` అని పేర్కొంది. ఇక ప్ర‌స్తుతం మ‌తిపోగొడుతున్న నివేదా లేటెస్ట్ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోపై అభిమానులు మ‌రియు నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలు స్పందిస్తున్నారు.

https://www.instagram.com/p/CTjkiMdHa-D/?utm_source=ig_web_copy_link