కరీనా దుస్తులతో పోల్చుకుంటే ఆ సినిమా బడ్జెట్ ఎంతో మేలు.. మధుర్ భండార్కర్?

దర్శకుడు మధుర్ భండార్కర్ ఇతను చాందినీ బార్,ఫ్యాషన్, హీరోయిన్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈయన రెండో చిత్రం అయినా చాందిని బార్ కి జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమా విడుదలై సెప్టెంబరు 28 కి రెండు దశాబ్దాలు గడిచింది. ఈ సందర్భంగా ఆ సినిమా గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.చాందినీ బార్ మొత్తం 1.5 కోట్ల బడ్జెట్ మాత్రమే.

ఈ ఖర్చు సినిమాలో హీరోయిన్ కరీనాకపూర్ దుస్తుల కంటే ఖర్చు తక్కువ. ఈ విషయం చెబోతో చెప్తూ జోక్ చేసే వాడిని అని తెలిపాడు. ఆ సినిమానీ అలాగే టబు నీ దృష్టిలో ఉంచుకొని స్టోరీ ని రాసినట్లు, అప్పుడు కమర్షియల్ హీరోయిన్ గా ఉన్న ఆమె ఒప్పుకోకపోతే చాలా నిరాశ పడేవాడిని అని చెప్పాడు. అయితే ఆమె ఈ కథను యాక్సెప్ట్ చేయడం ఆనందాన్ని ఇచ్చింది అన్నాడు. ఈ సినిమా టైటిల్ విడుదల సమయంలో చర్చనీయాంశంగా మారింది అని చాలామంది ఈ సినిమాను బి గ్రేడ్ మూవీ గా భావించారని పేర్కొన్నాడు.