మా ఎలక్షన్స్: బండ్ల గణేష్ కు పోటీ ఇచ్చేది ఇతనే..?

మా మూవీ అసోసియేషన్ ఎన్నికల గురించి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో చాలా హాట్ టాపిక్ గా మారింది. ఎలక్షన్లు అక్టోబర్ -10 వ తేదీన జరగనున్నట్లుగా సమాచారం. ఇందులో మా అధ్యక్షపదవికి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ల మధ్య గట్టి పోటీ ఉండనుంది. ప్రకాష్ రాజ్ ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని ఉద్దేశంతోనే చాలా కష్టపడుతున్నట్లుగా సమాచారం. అధ్యక్ష పదవికి ఎన్నిక అయితే కచ్చితంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకు మేలు జరిగేలా చేస్తానని తెలియజేస్తున్నాను ప్రకాష్ రాజు.

- Advertisement -

Raghu Babu writes off star comedian! - mirchi9.com

ఇక మరోవైపు మంచు విష్ణు కూడా తన ప్యానల్ సభ్యులను త్వరలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రకాష్ రాజు బ్యానర్ లో జనరల్ సెక్రటరీగా జీవిత పోటీ చేస్తుండగా.. ఇప్పుడిదే పదవికి ఇండిపెండెంట్ గా బండ్లగణేష్ పోటీ చేస్తున్నారు. ఇక మంచు విష్ణు నుంచి ఈ పదవికి రఘుబాబు పోటీ చేస్తున్నారు. ఈ పదవికి ఎవరు అర్హులో తెలియాలంటే వచ్చే నెలలో తెలుస్తుంది.

ఇక మంచు విష్ణు కూడా ఈ పోటీలో గెలవడానికి బాగా కష్టపడుతున్నారు గా సమాచారం. అయితే ఏది ఏమైనా ఎవరు గెలుస్తారు తెలియాలంటే వచ్చే నెల వరకూ ఆగాల్సిందే..

Share post:

Popular