నాకు పిల్ల‌లు పుట్ట‌రు..బిగ్ సిక్రెట్ రివిల్ చేస్తూ రోజా క‌న్నీళ్లు..!?

సినీ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన న‌టి, ఏపీ రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా స‌త్తా చాటుతున్న న‌గ‌రి ఎమ్మెల్యే, బుల్లితెర‌పై జబర్దస్త్ కామెడీ షో ద్వారా ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్టైన్ చేస్తున్న‌ జడ్జ్ ఆర్కే రోజా అంటే తెలియ‌ని వారుండ‌రు. ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో దూసుకుపోతున్న రోజా..మ‌రోవైపు టీవీ షోల్లో సైతం సంద‌డి చేస్తుంది.

- Advertisement -

Did you know Roja Selvamani featured in a Bollywood film? | Telugu Movie News - Times of India

ఈ నేప‌థ్యంలోనే వినాయక చవితి స్పెషల్‌గా ఈటీవీలో `ఊరిలో వినాయకుడు` పేరుతో ఓ స్పెషల్‌ షో చేశారు. ఈ షోలో రోజానూ పాల్గొంది. అయితే తాజాగా ఈ షో ప్రోమోను విడుద‌ల చేయ‌గా.. అందులో రోజా త‌న‌కు పిల్ల‌లు పుట్ట‌రంటూ బిగ్ సిక్రెట్ ను రివిల్ చేసింది. ఆమె మాట్లాడుతూ..పెళ్లికి ముందే తనలో పెద్ద ఫైర్‌ బ్రాండ్‌ ఉందని, డాక్టర్లు పిల్లలు పుట్ట‌ర‌ని తేల్చేశారంటూ రోజా క‌న్నీళ్లు పెట్టుకుంది.

Actress Roja Family Members Photos with Husband RK Selvamani, Daughter, Son & Biography - YouTube

అప్ప‌ట్లో ఆ విషయం తనని బాగా కుంగదీసిందని, కానీ పెళ్లి తర్వాత ఏడాదిలోనే తనకు ప్రెగ్నెన్సీ కన్ఫమ్‌ అయ్యిందని రోజా చెప్పింది. మొదటగా అన్షు పుట్టిందని, అందుకే తానంటే ఎంతో ఇష్టమని తెలిపింది. ఇక త‌న సినీ కెరీర్ గురించి ప్ర‌స్తావిస్తూ.. తాను 1991లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 2002 వరకు నటించాన‌ని, అయితే తాను సంపాదించిందంతా అప్పులు కట్టడానికే సరిపోయింద‌ని, పీక్‌ టైమ్‌లోనూ తాను అప్పులే క‌ట్టాన‌ని చెప్పి రోజా షాక్ ఇచ్చింది.

MLA Roja: Mother's illegitimate daughter .. Roja's daughter Anshu who is studying with five poor children - The Indian Paper

Share post:

Popular