హీరోయిన్ కాళ్లు పట్టుకున్న హీరో.. కారణం..!

 సినీ ఇండస్ట్రీలో ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి అడుగుపెట్టాడు యంగ్ హీరో అఖిల్.. ఈ హీరో గురించి పెద్దగా చెప్పనవసరం లేదు సిసింద్రి సినిమాతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత మనం సినిమాలో ఒక చిన్న రోల్ చేసి ప్రేక్షకులను మరింత అబ్బురపరిచాడు అఖిల్.ఆ తరువాత తను హీరోగా ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ అవేవీ అంతగా ఆశించిన ఫలితం ఇవ్వలేదు.

- Advertisement -

Akhil Akkineni floors everyone!
ఇక ఇప్పటి వరకు ఒక్క హిట్టు కూడా తన ఖాతాలో వేసుకొని లేదు అఖిల్. ప్రస్తుతం తను నటిస్తున్న సినిమా పై బాగా ఆశలు పెట్టుకున్నాడు..”ఆ సినిమానే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డే నటిస్తున్నది.ఈ సంవత్సరం చివరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

New poster of Most Eligible Bachelor featuring Akhil Akkineni, Pooja Hegde  out - Hindustan Times

 

ఈ సినిమాకు సంబంధించి కొన్ని పాటలు పోస్టర్లు విడుదల కూడా ఇందులో ఒక పోస్టర్ బాగా ట్రోలింగ్ కి గురవుతోంది. ఆ ఫోటో ని కాస్త ఇప్పుడు వైరల్ గా మార్చారు. ఆ ఫోటో ఏమిటంటే సినిమా హిట్ లేక స్టార్ హీరోయిన్ తో తన్నించుకున్న హీరో అంటూ.. ఈసారైనా సక్సెస్ అందుకుంటాడు ఏమో అన్నట్లుగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక మరికొందరైతే ఏకంగా సక్సెస్ కోసం తన్నించుకున్న హీరో అన్నట్టుగా కామెంట్ చేస్తున్నారు

Share post:

Popular