గజిని సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా..?

హీరో సూర్య ఓ అద్భుతమైన నటన గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం గజిని. ఈ చిత్రంతో స్టార్ హీరోలు ఎందుకు వెళ్ళాడు హీరో సూర్య. ఇక సూర్య ఈ సినిమా ముందు వరకు కొన్ని సినిమాలలో సైడ్ క్యారెక్టర్లు చేస్తూ ఉండేవారు. ఇక ఈ సినిమాతో ఒకేసారి స్టార్ హీరో గా మారి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.ఇక ఈ సినిమా పాటలు ముందుగానే విడుదలై బాగా పాపులర్ కావడం విశేషం. ఈ సినిమా ఎంతటి కలెక్షన్లు రాబట్టింది ఒక సారి చూద్దాం.

1). నైజాం-4.72 కోట్ల రూపాయలు.
2). ఉత్తరాంధ్ర-1.74 కోట్ల రూపాయలు.
3). సీడెడ్-1.67 కోట్ల రూపాయలు.
4). వెస్ట్-57 లక్షలు.
5). ఈస్ట్-65 లక్షలు.
6). గుంటూరు-79 లక్షలు.
7). నెల్లూరు-36 లక్షలు.
8). కృష్ణ-66 లక్షలు.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్లు..11.16 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది.

ఇక ఈ సినిమాని తెలుగు ఇండస్ట్రీలో.. అల్లు అరవింద్, ఠాగూర్ మధు కలిసి విడుదల చేశారు. ఈ సినిమా అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తం లాభం వచ్చింది. ఇక ఇప్పటికి సూర్య ఎన్నో విభిన్నమైన పాత్రలు వేస్తూ బాగా ఆకట్టుకుంటున్నాడు ప్రేక్షకులను.

Share post:

Popular