ఈ విలన్ భార్య ఎవరో తెలిస్తే షాక్..?

టాలీవుడ్ లో విలన్ పాత్రలో బాగా మెప్పించిన నటుడు అజయ్.నటుడిగా తనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు హీరో అజయ్.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.తాను సినిమాలలోనే కాకుండా బయట కూడా కొన్ని తప్పులు చేశాను అని తెలియజేశారు. టీనేజ్ లో జరిగిన కొన్ని సంఘటనలను కొన్నింటిని గుర్తు చేసుకున్నారు.

తనకి 17 సంవత్సరాల వయసులో ఇంట్లో డబ్బులు తీసుకొని నేపాల్ కు పారిపోయినట్లు తెలుపు వచ్చాడు అజయ్.నేపాల్ లో ఫ్రెండ్ తో కలిసి మూడు నెలలు సరదాగా గడిపానని అజయ్ చెప్పుకున్నారు.అయితే తీసుకెళ్లిన డబ్బులు మొత్తం ఖర్చు కావడంతో ఇంటికి రావడానికి ఒక్క రూపాయి కూడా డబ్బులు తన దగ్గర లేవని వెల్లడించారు.

అలా డబ్బుల కోసం ఒక హోటల్లో సర్వర్ గా పని చేశాను అని తెలియజేశాడు. కాలేజ్ సమయంలో శ్వేతా రావూరి ని ప్రేమించి సీక్రెట్గా వివాహం చేసుకున్నాడట.ఆ తరువాత మరొకసారి పెద్దలు ఒప్పందంతో మళ్లీ పెళ్లి చేసుకున్నాడని అని తెలియజేశాడు అజయ్.ఇక తన భార్య శ్వేతా రావూరి.. 2017 సంవత్సరంలో మిస్స్ ఇండియా వరల్డ్ వైడ్ పోటీల్లో ఫైనల్ కు ఎంపిక కావడం జరిగిందట. ఇక 2018 సంవత్సరంలో అంబాసిడర్ మిస్టర్ అండ్ మిసెస్ సౌత్ ఇండియాలో ఎంపిక కావడం గమనార్హం.

Share post:

Latest